APSRTC Driving School Notification 2021

APSRTC Driving School Notification 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఒక అడుగు ముందుకేసి మరో మంచి అవకాశాన్ని అభ్యర్థులకు కల్పించింది. ఎవరైతే డ్రైవింగ్ నందు శిక్షణ పొందలనుకుంటున్నారో వారందరికీ ఆర్టీసీ ఆధ్వర్యంలో శిక్షణను ఇవ్వనుంది. ఈ ప్రకటనలో భాగంగా అభ్యర్థులు అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్ల చేత డైవింగ్ నందు శిక్షణతో పాటు చాలా సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20 సంవత్సరాలు నిండి, లైట్ మోటార్ వెహికల్ … Read more