APSRTC Recruitment 2023 ఎపియస్ ఆర్టీసీ నుండి మరో నోటిఫికేషన్ విడుదల

APSRTC Recruitment 2023 : APSRTC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కర్నూల్ జోన్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 309 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 01వ తేదీ నుండి నవంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి … Read more