పోలీస్ అకాడమీ లో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Artillery Centre Hyderabad Recruitment 2022 : హైదరాబాద్ లోని ఆర్టిలరీ సెంటర్ నందు ఖాళీగా గల గ్రూప్‌ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో లో భాగంగా ఎంటీఎస్‌, లోయర్ డివిజనల్ క్లర్క్, బూట్ మేకర్, ‌డ్రాఫ్ట్స్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ … Read more