Agriculture jobs 2023 వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Agriculture jobs 2023 : Agriculture Jobs వ్యవసాయ శాఖ అధీనంలోని ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థలు పరిధిలో గల అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) నుండి శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. కేంద్ర వ్యవసాయ శాఖలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 18వ తేదీ నుండి సెప్టెంబర్ 08వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా … Read more