ఇండియన్ బ్యాంకులో అటెండర్ ఉద్యోగాలు

Bank of India Recruitment 2021 Full Details : బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఇందులో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, వాచ్మెన్ కమ్ గార్డెనర్ పోస్టులను 8వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు … Read more