10th పాస్ తో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL Recruitment 2021 Notification : భార‌త ప్ర‌భుత్వ స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), సూరత్ ఎయిర్ పోర్టులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా లోడర్, సూపర్ వైజర్ పోస్టులను 8వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ … Read more