BECIL Filed Assistant Recruitment 2023 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
BECIL Recruitment 2023 : రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఉద్యోగాలను సాధించాలనుకునే వారికి బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. DDA దిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నందు ఖాళీగా గల ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. PM – UDAY యోజనకు సంబంధించి ప్రజలకు అవగాహన చేయుట అనునటువంటిది ఈ పోస్టు యొక్క ముఖ్యమైన పని. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ … Read more