భారత పెట్రోలియం కార్పొరేషన్ నుండి ఖాళీలు భర్తీ

BPCL Recruitment 2021 Notification : భారత ప్రభుత్వరంగానికి చెందిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) కొచ్చి రిఫైనరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 6100 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ … Read more