BSNL JTO Recruitment | బిఎస్ఎన్ఎల్ చరిత్రలోనే భారీ నోటిఫికేషన్,11705 JTO ఉద్యోగాలు భర్తీ

BSNL JTO Recruitment 2023 : BSNL భారతీయ సంచార్ నిగం లిమిటెడ్ నుండి భారీ స్థాయిలో జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 11,705 పోస్టులున్నాయి. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ రియలా? లేదా అబర్ధమా ? అంటే చాలా మంది నిన్నంతా నోటిఫికేషన్ విడుదలైందని ప్రచారం చేశారు. BSNL క్రింది విధంగా రిప్లై ఇచ్చింది. Alerts … Read more