CSIR-CCMB Recruitment/ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఇంటర్ అర్హతతో సెక్రటేరియట్‌ అసిస్టెంట్ ఉద్యోగాలు : ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్కులర్‌ బయాలీజీ (సీసీఎంబీ) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎఫ్‌ అండ్‌ ఏ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ పీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ … Read more