జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CDRI Recruitment 2021

CDRI Recruitment 2021 Notification : సెంట్రల్ డ్రగ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ సెక్రెటరియల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.◆ … Read more