CSL Recruitment 2023 కేంద్రప్రభుత్వ సంస్థ నుండి 300 వర్క్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CSL Recruitment 2023 : CSL అద్భుతమైన నోటిఫికేషన్ ని ఈ రోజు మీ ముందు తీసుకు రావడమైతే జరిగింది. 300 ఖాళీలున్నాయి. కేవలం ఐటీఐ పూర్తి చేసి ఉంటే చాలు. కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ నందు ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ నందు దరఖాస్తులకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. జూలై 14వ తేదీ నుండి … Read more