Cosmos Co Operative Bank Recruitment 2023 ఇంటర్వ్యూ తో సహకార బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ

Cosmos Co Operative Bank Recruitment 2023 : Cosmos Co Operative Bank నందు ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూతో ఎంపిక చేయనున్నారు. ఇందులో భాగంగా గుమస్తా, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు … Read more