Private Jobs | ప్రముఖ సంస్థలో డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు | Telugujobalerts24

Delivery Boys Recruitment 2020 : తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ సంస్థగా ఉన్నటువంటి మై బాక్స్ లాజిస్టిక్స్ సర్వీసెస్, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డెలివరీ బాయ్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ప్రైవేట్ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా … Read more