డిజిటల్ ఇండియాలో ఉద్యోగాలు | DIC Recruitment 2021

DIC Recruitment 2021 Notification : న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్ (DIC) నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా టెక్నికల్ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more