DRDO Recruitment 2023 రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

DRDO Recruitment 2023 : DRDO RAC, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (DST)లో సైంటిస్ట్ ‘B’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అద్భుతమైన ఉద్యోగాల చెప్పుకోవచ్చు. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 04వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more