ఈ కార్ట్ 10th తో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్/ Ekart Recruitment 2021

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ : ప్రముఖ ఈ కార్ట్ లాజిస్టిక్స్ చంద్రగిరి, చిత్తూరు, మదనపల్లి,మురుకంబట్టు, పలమనేరు, పొంగునూరు, సప్తగిరి నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా డెలివరీ ఎక్జిక్యూటివ్ పోస్టులను కేవలం 10th లేదా ఇంటర్ లేదా ఐటీఐ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష … Read more