TS Govt jobs 2023 కరెంట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Govt jobs 2023 : TSGENCO తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ అయినటువంటి 339 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అక్టోబర్ 07వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులను … Read more