రాత పరీక్ష లేకుండా జిల్లా ఆఫీసులో ఉద్యోగాలు

జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు : విజ‌య‌వాడలోని ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో నేష‌న‌ల్ డ్ర‌గ్ డిమాండ్ రిడ‌క్ష‌న్ ప్రోగ్రాం లో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సైకియాట్రిస్ట్ ‌/ ఎంబీబీఎస్ డాక్ట‌ర్‌, న‌ర్సు, కౌన్సెల‌ర్స్‌, డేటా మేనేజ‌ర్‌ పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Raed More … Read more