ఆర్థికశాఖ లో అసిస్టెంట్‌ ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24

ఆర్థికశాఖ లో అసిస్టెంట్‌ ఉద్యోగాలు భర్తీ : భార‌త ప్ర‌భుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ‌కు చెందిన గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్‌ (GST) విభాగానికి చెందిన ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం లో ఒప్పంద ప్రాత‌పదిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ట్యాక్స్ అసిస్టెంట్‌. పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు … Read more