ఉద్యానవన శాఖలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో ఫీల్డ్ మెన్ ఉద్యోగాలు భర్తీ

Horticulture Jobs Recruitment 2022 : పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫీల్డ్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. … Read more