10వ తరగతితో గ్రూప్ – 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

HQ Northern Command Recruitment 2021 : భాభార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నార్త‌ర్న్ క‌మాండ్ హెడ్‌క్వార్ట‌ర్ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సివిలియ‌న్ మోటార్ డ్రైవ‌ర్‌, వెహికిల్ మెకానిక్‌, ఫైర్‌మెన్‌, లేబ‌ర‌ర్‌, కార్పెంట‌ర్ పోస్టులను కేవలం 10వ తరగతి విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే … Read more