IBPS Clerk Jobs | బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

IBPS Clerk Recruitment 2021 Notification : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ బోర్డు వివిధ నేషనల్ బ్యాంకులలో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా … Read more