డాక్యుమెంట్ వెరిఫై చేసి జాబ్ ఇస్తారు | జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ICSIL Recruitment 2021 Notification : న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంటెలిజెంట్‌ కమ్యునికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ICSIL), ఖాళీగ ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు … Read more