Office Assistant jobs 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Office Assistant jobs 2023 : IDEED నుండి ఇంటర్ అర్హతతో 548 కంటెంట్ రైటర్ మరియు ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇంటర్ అర్హతతో ప్రభుత్వం ఉద్యోగం కోసం వెతికే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 28వ తేదీ నుండి ఆగస్టు 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక … Read more