పెట్రోలియం సంస్థలో ఉద్యోగాలు భర్తీ | CSIR – IIP Recruitment 2021

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి ఉద్యోగాలు భర్తీ : దెహ్రాదూన్‌లోని CSIR – ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ( IIP) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ పోస్టులను కేవలం యంయల్టి అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవలం ఆన్ లైన్ … Read more