తిరుపతి, కాన్పూర్ ఐఐటీలలో భారీగా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

IIT Tirupati Recruitment 2022 : IIT కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన తిరుపతి మరియు కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల నందు ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో భాగంగా జూ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more