India Post GDS online form 2023 పోస్టల్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

India Post GDS Online Form 2023 : దేశ వ్యాప్తంగా వివిధ తపాలా సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పెషల్‌ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో భాగంగా 12,828 పోస్టులను భర్తీ చేయనున్నారు. జస్ట్ 10th పాసైతే చాలు. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM) హోదాలతో విధులు నిర్వహించాల్సి … Read more