10వ తరగతితో తీర దళంలో ఉద్యోగాలు భర్తీ

Indian Coast Guard Recruitment 2021 Notification : భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ ఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ), నావిక్‌ (డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ 01/2022 బ్యాచ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఇందులో భాగంగా వివిధ పోస్టులను గ్రాడ్యుయేషన్, పిజి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు … Read more