పోస్టల్ శాఖలో మరో నోటిఫికేషన్ | 10th Base Govt Jobs

పోస్టల్ శాఖలో గ్రూప్ – 4 స్థాయి ఉద్యోగాలు భర్తీ : కేంద్రప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టల్ శాఖ, చెన్నై సర్కిల్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా స్కిల్ల్డ్ ఆర్టిషియన్ ( గ్రూప్ – 4 ) పోస్టులను కేవలం 8th క్లాస్ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ … Read more