IRCTC Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఏపి మరియు టీఎస్ లలో జబర్దస్త్ నోటిఫికేషన్

IRCTC Recruitment 2023 : IRCTC Recruitment 2023 రైల్వేశాఖలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో ఉద్యోగాలను పొందే ప్రయత్నంలో ఉన్నారా, అయితే IRCTC నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా గల అప్రెంటీస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. జూలై 05వ … Read more