Constable Jobs 2023 జస్ట్ 10th అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ

Constable Jobs 2023 : ITBP నుండి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అలానే నాన్ మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హత గల పురుష భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ITBP కు ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో లేదా విదేశాలలో ఎక్కడైనా సేవలు అందించడానికి బాధ్యత వహించాలి. ఆన్‌ లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. తమ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించి, అవసరమైన అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు … Read more