IOCL Recruitment 2023 ఇండియన్ పెట్రోల్ బంక్స్ లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IOCL Recruitment 2023 : IOCL ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1720 టెక్నీషియన్ మరియు ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అక్టోబర్ 20వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. … Read more