ఇంటర్ తో శాంసంగ్ కంపెనీలో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24

Samsung Jobs Recruitment 2021 Notification : APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వైయస్సార్ కడప జిల్లా నందు జస్ట్ డైల్, సంసంగ్ కంపెనీలు ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఇందులో భాగంగా బిసినెస్ డవలప్మెంట్ ఎక్జిక్యూటివ్, సేల్స్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష … Read more