పోస్టల్ శాఖ నుండి 10వ తరగతితో మరో నోటిఫికేషన్/ No Exam Postal Jobs

Mail Motor Service Mumbai Recruitment 2021 : పోస్టల్ శాఖ నుండి 10వ తరగతి విద్యార్హతతో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 3446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడులయ్యాయి, అయితే ఈ రోజు ముంబై కేంద్రంగా గల పోస్టల్ సర్కిల్ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేశారు. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి … Read more