JIPMER Recruitment 2023 సంక్షేమశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

JIPMER Recruitment 2023 : వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోని JIPMER ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్, స్టెయిర్ II, ఫార్మాసిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 19వ తేదీ నుండి నవంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more