MedPlus Medical Shop Jobs | మెడ్ ప్లస్ ఫార్మా లో ఏపీ టీఎస్ వారికి ఉద్యోగాలు

10వ తరగతి విద్యార్హత తో మెడ్ ప్లస్ ఫార్మసి లో ఉద్యోగాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నిరుద్యోగులకు శుభవార్త. ఫార్మసి రంగంలో ప్రఖ్యాతిగాంచిన మెడిప్లస్ ఫార్మా నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఫార్మాసిస్ట్, సీనియర్ ఫార్మాసిస్ట్ సహాయకులు మరియు కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు … Read more