MGNREA Jobs | ఉపాధిహామీ, కూలి పనిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

MGNREA Recruitment 2022 Notification : ఉపాధి హామీ పథకం అదేనండి కూలి పని విభాగం నందు ఖాళీగా గల ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మండవల్లి మండలంలోని 10గ్రామాలలో అనగా 10పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక …

MGNREA Jobs | ఉపాధిహామీ, కూలి పనిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు Read More »