TS MHSRB Recruitment 2023 అన్ని జిల్లాల వారికి భారీ నోటిఫికేషన్

TS MHSRB Recruitment 2023 : MHSRB తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో ఖాళీగా గల 156 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చాలా రోజులకోసారిచ్చే నోటిఫికేషన్ కాబట్టి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 07వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more