TS Staff Nurse Recruitment 2023 తెలంగాణాలో 5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

TS Staff Nurse Recruitment 2023 : TS తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌ నర్స్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 5204 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం, ఎంపిక విధానం ఇలా పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా … Read more