NFL Recruitment 2023 ఎరువుల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NFL Recruitment 2023 : నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 04వ తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద … Read more