NHPC Recruitment 2023 జల విద్యుత్ శాఖలో జస్ట్ 10+2 అర్హతతో ఉద్యోగాలు భర్తీ

NHPC Recruitment 2023 : NHPC జల విద్యుత్ శాఖ పరిధిలోని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ నుండి పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఎక్కువగా సూపర్వైజర్, అకౌంటెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి … Read more