భారత ప్రభుత్వ స్కిల్ డవలప్మెంట్ మంత్రిత్వశాఖ లో ఉద్యోగాలు

NIMI Recruitment 2021 Notification : చెన్నైలోని భారత ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ మీడియా ఇనిస్టిట్యూట్‌ (NIMI) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read … Read more