ఇంటర్ తో సొంత జిల్లాలో జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

NIT AP Recruitment 2021 Notification : ఆంధ్రప్ర‌దేశ్ (తాడేప‌ల్లి గూడెం) లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ( నిట్ )‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ పోస్టులను ఇంటర్ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ … Read more