ఇంటర్ తో సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు | NITM Recruitment 2021
NITM Recruitment 2021 Notification : బెలగావిలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషినల్ మెడిసిన్ (ఎన్ఐటీఎం) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా ల్యాబొరేటరీ సపోర్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా … Read more