NLC Recruitment 2023 నైవేలి లిగ్నెట్ నుండి 877 ట్రైని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NLC Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి NLC నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుండి ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీ మరియు నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ నుండి నవంబర్ 10వ తేదీ వరకు … Read more