AP Outsorcing Jobs 2023 సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP outsorcing jobs 2023 : AP లో Outsourcing ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా, అయతే మీ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో అనగా ఇప్పుడున్న డాబీఆర్ అంబెడ్కర్ జిల్లా మరియు ఈస్ట్ గోదావరి ప్రాంతాలలోని NTEB నందు గల ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి … Read more