జలవనరుల శాఖలో క్లర్క్ ఉద్యోగాలు/Telugujobalerts24

ఇంటర్ విద్యార్హతతో జలవనరుల శాఖలో ఉద్యోగాలు : నేషనల్ వాటర్ డవలప్మెంట్ ఏజెన్సీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ ఇంజనీర్, హిందీ అనువాదకుడు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను కేవలం గఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Raed More – తాజా … Read more