ఆయిల్ ఇండియా నుండి భారీ నోటిఫికేషన్
Oil India Limited Recruitment 2021 Notification : భారత ప్రభుత్వరంగానికి చెందిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా … Read more