కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు/విద్యుత్ శాఖలో పరిమినెంట్ జాబ్స్

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిమినెంట్ జాబ్స్/ Apply Online at open.ntpccareers.net నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NTPC ) దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఎక్సపీరియెన్స్డ్ ఇంజనీర్ & కెమిస్ట్స్ పోస్టులను కేవలం ఇంజినీరింగ్ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిప‌దిక‌న ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more